Gaddam Prasad: తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ ట్విటర్ ఖాతా హ్యాక్
Gaddam Prasad: కొంత సమయం పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్ ఖాతా హ్యాక్
Gaddam Prasad: తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ ట్విటర్ ఖాతా హ్యాక్
Gaddam Prasad: తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ ట్విటర్ ఖాతా హ్యాకింగ్‌కి గురి అయింది. కొంత సమయం పాటు ఎక్స్ ఖాతాను హ్యాక్ చేసినట్లు స్పీకర్ గుర్తించారు. పలు వీడియోలు, పోస్ట్‌లను స్పీకర్ ఖాతా నుంచి హ్యాకర్లు పోస్టు చేశారు. విషయాన్ని గుర్తించి ఐటీ టీంను స్పీకర్ అలర్ట్ చేయడంతో సమస్య పరిష్కారం అయింది. ఇవాళ ఉదయం తన అకౌంట్ నుంచి వచ్చిన పలు వీడియోలు పోస్టులతో తనకు సంబంధంలేదని స్పీకర్ గడ్డం ప్రసాద్ వెల్లడించారు.