Telangana Assembly: లాస్య నందితకు శాసనసభ సంతాపం.. సభ రేపటికి వాయిదా
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు సంతాప తీర్మానం ప్రవేశపెట్టడానికి నిర్ణయించింది ప్రభుత్వం.
Telangana Assembly: లాస్య నందితకు శాసనసభ సంతాపం.. సభ రేపటికి వాయిదా
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు సంతాప తీర్మానం ప్రవేశపెట్టడానికి నిర్ణయించింది ప్రభుత్వం. కంటోన్మెట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రకటించారు. సంతాప తీర్మానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బలపరిచారు. సభ్యులందరూ సంతాపం వ్యక్తం చేసిన తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రెండు నిమిషాలు సభ్యులతో పటు మౌనం పాటించి.. సభ సమావేశాలను రేపటికి వాయిదా వేశారు.