Tammineni Veerabhadram: కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని అవమానించింది
Tammineni Veerabhadram: మరో రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటిస్తాం
Tammineni Veerabhadram: కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని అవమానించింది
Tammineni Veerabhadram: కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకుంటున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని అవమానించిందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు పొత్తులపై తలో మాట మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. అధిష్టానంతో మాట్లాడాకా ఎమ్మెల్సీ పదవులు ఇప్పిస్తామని హేళన చేస్తున్నారని ఆయన అన్నారు.అందుకే తెలంగాణలో 17 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించామన్నారు. మరో రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటిస్తామన్నారని తమ్మినేని వీరభద్రం తెలిపారు.