Congress: కొమ్మూరి X పొన్నాల.. జనగామ కాంగ్రెస్‌లో సస్పెన్షన్ల రచ్

Congress: కారుదిగి నడుచుకుంటూ భట్టి పాదయాత్రకు వెళ్లిన పొన్నాల

Update: 2023-04-28 08:00 GMT

Congress: కొమ్మూరి X పొన్నాల.. జనగామ కాంగ్రెస్‌లో సస్పెన్షన్ల రచ్

Congress: జనగామ కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు బయటపడ్డాయి. పొన్నాల, కొమ్మూరి వర్గం నేతలు... పోటాపోటీగా నినాదాలు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొమ్మూరి అనుచరులు.. పొన్నాల కారుకు మరో కారును అడ్డుగా పెట్టారు. దీంతో కారు దిగి నడుచుకుంటూ వెళ్లిపోయారు పొన్నాల లక్ష్మయ్య.

Tags:    

Similar News