TSRTC Bill: ఆర్టీసీ బిల్లుపై ఎడతెగని ఉత్కంఠ.. రాజ్‌భవన్‌కు ఉన్నతాధికారులు..
TSRTC Bill: గవర్నర్ పిలుపుతో రాజ్‌భవన్ చేరుకున్న ఆర్టీసీ ఉన్నతాధికారులు
TSRTC Bill: ఆర్టీసీ బిల్లుపై ఎడతెగని ఉత్కంఠ.. రాజ్‌భవన్‌కు ఉన్నతాధికారులు..
TSRTC Bill: ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదంపై సందిగ్ధత కొనసాగుతోంది. గవర్నర్ పిలుపుతో ఆర్టీసీ ఉన్నతాధికారులు రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. ఆర్టీసీ బిల్లుపై మరిన్ని వివరాలు ఉన్నతాధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. మరో వైపు స్పీకర్‌తో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ భేటీ అయ్యారు. ఆర్టీసీ బిల్లును గవర్నర్ ఆమోదించిన వెంటనే... బిల్లును స్పీకర్ అనుమతితో టేబుల్ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.