Rahul Gandhi: రాహుల్ పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం
Rahul Gandhi: ఈ నెల 21న విచారణ చేపడతామన్న సుప్రీంకోర్టు
Rahul Gandhi: రాహుల్ పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం
Rahul Gandhi: రాహుల్ పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 21న విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. గుజరాత్ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో రాహుల్ గాంధీ సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది.