Sunke Ravishankar: నాకు ప్రాణహాని ఉంది.. గూండాల నుంచి నాకు రక్షణ కల్పించాలి
Sunke Ravishankar: బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు నన్ను కాపాడారు
Sunke Ravishankar: నాకు ప్రాణహాని ఉంది.. గూండాల నుంచి నాకు రక్షణ కల్పించాలి
Sunke Ravishankar: చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి సుంకే రవి శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందన్నారు. చొప్పదండి నియోజకవర్గంలోని నీలోజిపల్లి గ్రామంలో ప్రచారం చేస్తున్న తనపై కాంగ్రెస్ నేతలు దాడికి పాల్పడ్డారన్నారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తనను చంపే ప్రయత్నం చేస్తున్నారంటూ సుంకే రవిశంకర్ ఆరోపించారు. దాడి సమయంలో తనకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు వీడియోలు తీస్తున్నారని తెలిపారు. నాపై దాడికి ప్రయత్నిస్తే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాపాడారు.