Sudheer Reddy: రామ్మోహన్‌గౌడ్ ఇంటికి వెళ్లిన సుధీర్‌రెడ్డి.. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు
Sudheer Reddy: ఎల్బీనగర్ ఎన్నికల ప్రచారానికి ఆహ్వానం
Sudheer Reddy: రామ్మోహన్‌గౌడ్ ఇంటికి వెళ్లిన సుధీర్‌రెడ్డి.. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు
Sudheer Reddy: పార్టీ ఆదేశాల మేరకు ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డి..పార్టీ సీనియర్ నాయకులు రామ్మోహన్ గౌడ్ ఇంటికి వెళ్లారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఆయనను ఆహ్వానించారు. తాను, రామ్మోహన్ గౌడ్ కలిసి పనిచేయాలని సీఎం కేసీఆర్ సూచించారని సుధీర్ రెడ్డి తెలిపారు. తమ మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవని..అందర్నీ కలుపుకుని పని చేస్తామని సుధీర్ రెడ్డి క్లారటీనిచ్చారు.