Vikarabad: వికారాబాద్‌ SAP కాలేజీ వద్ద విద్యార్థుల ఆందోళన

Vikarabad: స్కాలర్‌షిప్‌ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపణ

Update: 2022-11-28 07:13 GMT

Vikarabad: వికారాబాద్‌ SAP కాలేజీ వద్ద విద్యార్థుల ఆందోళన

Vikarabad: వికారాబాద్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. S.A.P కాలేజీ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. స్కాలర్‌షిప్‌ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థులు మండిపడుతున్నారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి కాన్వాయ్‌ను విద్యార్థులు అడ్డుకున్నారు. దీంతో సమస్యను మంత్రి సబితా ఇంద్రారెడ్డితో దృష్టికి తీసుకెళ్లారు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి.

Tags:    

Similar News