Srinivas Goud: లీకేజీ కేసులో ఎంతటివారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు
Srinivas Goud: బండి సంజయ్ అరెస్ట్‌పై స్పందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
Srinivas Goud: లీకేజీ కేసులో ఎంతటివారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు
Srinivas Goud: బండి సంజయ్ అరెస్ట్ కేంద్రంగా డైలాగ్ వార్ కొనసాగుతూనే ఉంది... తాజాగా... ఇదే ఇష్యూపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే సహించేది లేదన్నారు... ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంలో...చట్టం తన పని తాను చేసుకుపోతోందని..దోషులకు శిక్ష తప్పదన్నారు శ్రీనివాస్ గౌడ్.