MLC Kavitha: తెలంగాణలోని సాహితీ పుత్రులను నిరంతరం స్మరించుకోవాలి
MLC Kavitha: ప్రతి సంవత్సరం సాహిత్య సభలు జరగాలని కవిత ఆకాంక్షించారు
Mlc Kavitha: తెలంగాణలోని సాహితీ పుత్రులను నిరంతరం స్మరించుకోవాలి
MLC Kavitha: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, సాహిత్యాలను కాపాడుకోవడం కోసం జాగృతి ఉద్యమం చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణలోని సాహితీ పుత్రులను నిరంతరం స్మరించుకోవాలని కోరారు. తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసే విధంగా పని చేయాలని కోరారు. తెలంగాణ సాహిత్యంపై విస్తృత చర్చ జరగాలనే ఉద్దేశంతో తెలంగాణ సాహితీ సభలను ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. ప్రతి సంవత్సరం సాహిత్య సభలు జరగాలని కవిత ఆకాంక్షించారు. హైదరాబాద్ అబిడ్స్ లోని తెలంగాణ సారస్వత పరిషత్ లో భారత జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ సాహిత్య సభలు నిర్వహించారు.