Sneha Mehra: ఎమ్మెల్సీ కవితపై ట్రోల్స్ చేస్తున్న 20 మందిపై కేసు నమోదు
Sneha Mehra: విచారణకు రమ్మని 8 మందికి నోటీసులిచ్చాం
Sneha Mehra: ఎమ్మెల్సీ కవితపై ట్రోల్స్ చేస్తున్న 20 మందిపై కేసు నమోదు
Sneha Mehra: ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ఎదుర్కొంటున్న తరుణంలో కించపరచే విధంగా ట్రోల్స్ చేస్తున్న 20 మందిపై కేసులు నమోదు చేశామని సైబర్ క్రై డిసిపి స్నేహా మెహ్రా తెలిపారు. ఉద్ధేశపూర్వకంగా కవిత వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా సోషల్ మీడియాలో ఫోటోలను మార్ఫింగ్ చేసి ట్రోల్స్ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్నేహ హెచ్చరించారు. ప్రజాప్రతినిధులపై సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్ చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.