ఉమామహేశ్వర ఆలయంలో నాగుపాము ప్రత్యక్షం..శివుని మహిమ అంటున్న భక్తులు
Maha Shivaratri: తెలుగురాష్ట్రాలో మహాశివరాత్రి వేడుకలు
ఉమామహేశ్వర ఆలయంలో నాగుపాము ప్రత్యక్షం..శివుని మహిమ అంటున్న భక్తులు
Maha Shivaratri: తెలుగురాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేకువజామునుండే శివాలయాలకు పెద్దఎత్తున భక్తులు పొటెత్తారు. మహాశివరాత్రి రోజు యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయంలో నాగుపాము ప్రత్యక్షమైంది. ముక్కంటి సన్నిధిలో నాగుపాము ప్రత్యక్షం కావడాన్ని భక్తులు శివుని మహిమే అంటూ అభివర్ణిస్తున్నారు.