Nizamabad: బైక్‌లో పాము కలకలం..
Nizamabad: బైక్‌లో పాము కనిపించడంతో భయాందోళనకు గురైన మెకానిక్
Nizamabad: బైక్‌లో పాము కలకలం..
Nizamabad: బైక్‌లో పాము కలకలం రేపింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం ఆర్గుల్‌లో చోటుచేసుకుంది. లింగన్న అనే వ్యక్తి బైక్ స్టార్ట్ కాకపోవడంతో మెకానిక్ వద్ద తీసుకెళ్లాడు. ఇంజెన్‌లో ఏదైనా లోపం ఉందని బైక్ భాగాలను విప్పుతుండగా పాము కనిపించింది. దీంతో మెకానిక్ భయాందోళనకు గురైయ్యాడు. బైక్ నుంచి పామును బయటకు తీసేందుకు దాదాపు గంట సమయం పట్టింది.