Singareni Elections: సింగరేణిలో ఎన్నికల కోలాహలం..
Singareni Elections: ఎన్నికలలో పోటీ చేయనున్న 13 సంఘాలు
Singareni Elections: సింగరేణిలో ఎన్నికల కోలాహలం..
Singareni Elections: ఈనెల 27న సింగరేణి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలలో 13 సంఘాలు పోటీ చేయనున్నాయి. సింగరేణి వ్యాప్తంగా మెజార్టీ ఓటర్లు మంచిర్యాల జిల్లాలో 14ల వేల మంది కార్మికులు ఉన్నారు. దీంతో గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో గనులలో పోటాపోటీ ప్రచారం చేస్తున్నాయి కార్మిక సంఘాలు. ఐఎన్‌టీసీ తరఫున ప్రచారంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు. గెలుపే లక్ష్యంగా యూనియన్‌ల ప్రచారం కొనసాగిస్తూ.. కార్మికులకు హామీ ఇస్తున్నారు. కార్మికుల సమస్యలే తమ ఎజెండా అని ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. వ్యక్తుల కంటే సింగరేణి ఎన్నికల్లో యూనియన్లకు కార్మికులు ప్రాధాన్యతనిస్తున్నారు.