SI Anil: ఫాంహౌస్‌లో ఎస్‌ఐ రాసలీలలు
SI Anil: జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామంలో ఉన్న సైలెంట్ వరల్డ్ రిసార్ట్స్‌లో ఎస్‌ఐ రాసలీలలు వెలుగులోకి వచ్చాయి.
రెప్రెసెంటేషనల్ ఇమేజ్
SI Anil: జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామంలో ఉన్న సైలెంట్ వరల్డ్ రిసార్ట్స్‌లో ఎస్‌ఐ రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. రిసార్ట్‌లో యువతితో ఉండగా కీసర పోలీసులు దాడి చేసి ఎస్‌ఐ అనిల్ ను అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌ఐ అనిల్ తో పాటు ఉన్న యువతిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.