రేపు బక్రీద్ సందర్భంగా ఆకాశాన్నంటుతున్న గొర్రెల ధరలు
Bakrid 2023: గతేదాడితో పోల్చితే వేలల్లో పెరిగిన ధరలు
రేపు బక్రీద్ సందర్భంగా ఆకాశాన్నంటుతున్న గొర్రెల ధరలు
Bakrid 2023: బక్రీద్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా గొర్రెల ధరలు అనూహ్యంగా పెరిగిపోయాయి. గతేడాదితో పోల్చితే వేలల్లో ధరలు పెరిగాయి. ఈ అనూహ్యంగా గొర్రెల ధరలు పెరగడం హైదరాబాద్ నగరంలో కొత్త బెంచ్ మార్క్‌ను నెలకొల్పింది. రేపు భారతదేశంలో బక్రీద్ జరుపుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్‌లో కొన్ని జాతుల మేకలకు డిమాండ్ బాగా పెరిగింది.