ఇవాళ్టి నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభం

YS Sharmila: కొడంగల్ శివారులో నుంచి పాదయాత్ర మొదలు

Update: 2022-08-09 01:04 GMT

ఇవాళ్టి నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభం

YS Sharmila: వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధినేత్రి వైఎస్ షర్మిల ఇవాళ్టి నుంచి కొడంగల్ నియోజకవర్గంలో ప్రజాప్రస్థాన పాదయాత్ర చేపట్టనున్నారు. మొదటిరోజు కొడంగల్ శివారులోని బండెల ఎల్లమ్మ నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.

Tags:    

Similar News