ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు, వరదలతో తీవ్ర నష్టం
Adilabad District: వేలాది ఎకరాల్లో నీట మునిగిన పంటపొలాలు
ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు, వరదలతో తీవ్ర నష్టం
Adilabad District: ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలు, వరదలు జిల్లా వాసులను నష్టాల్లోకి నెట్టాయి. వేలాది ఎకరాల్లో పంటలు కొట్టుకుపోగా, వందలాది ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. దీంతో చాలామంది నిరాశ్రయులయ్యారు. అయితే రెండ్రోజులుగా వర్షాలు తగ్గినప్పటికీ వదరలతో వచ్చిన బురద, చెత్తాచెదారం అలాగే ఉన్నాయి.