Telangana: తెలంగాణలో చాపకింద నీరులా స్క్రబ్‌ టైఫస్‌ వైరస్

Telangana: గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందిన 15 మంది బాధితులు

Update: 2021-12-28 09:00 GMT

తెలంగాణలో చాపకింద నీరులా స్క్రబ్‌ టైఫస్‌ వైరస్

Scrub Typhus in Telangana: తెలంగాణలో స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి చాపకింద నీరులా పాకుతోంది. కొన్ని రోజుల వ్యవధిలో గాంధీ ఆస్పత్రిలో 15 మంది బాధితులు చికిత్స తీసుకున్నట్టు వైద్యులు తెలిపారు. ఎక్కువగా రూరల్ ఏరియాల్లో ఈ వ్యాధి వ్యాప్తి చెందుతోందని డాక్టర్‌ జానకి తెలిపారు. జ్వరం, తలనొప్పి, ర్యాషెస్‌ వంటివి స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి లక్షణాలని వెల్లడించారు. 

Tags:    

Similar News