ఆపరేషన్ అనంతరం కడుపులో కత్తెర మరిచిపోయిన డాక్టర్.. ఆరేళ్ల తరువాత బయటపడిన..

ఆపరేషన్ అనంతరం కడుపులో కత్తెర మరిచిపోయిన డాక్టర్.. ఆరేళ్ల తరువాత బయటపడిన..

Update: 2023-02-25 11:15 GMT

ఆపరేషన్ అనంతరం కడుపులో కత్తెర మరిచిపోయిన డాక్టర్.. ఆరేళ్ల తరువాత బయటపడిన..

Doctor Negligence: పెద్దపల్లిలో ఓ వైద్యురాలి నిర్వాకం వెలుగులోకి వచ్చింది. మహిళకు డెలివరీ చేసిన డాక్టర్‌.. కడుపులో కత్తెర మర్చిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఆరేళ్లుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న బాధితురాలిని.. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. స్కానింగ్‌లో కడుపులో కత్తెర ఉన్నట్టు గుర్తించారు డాక్టర్లు. విషయం తెలుసుకున్న మహిళ బంధువులు.. వైద్యురాలి నిర్లక్ష్యమే కారణమంటూ ఆందోళనకు దిగారు. అయితే.. మహిళ ఆపరేషన్‌కు అయ్యే ఖర్చులు తానే భరిస్తానని వైద్యురాలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

Tags:    

Similar News