Mahabubabad: ప్రత్యేకతను చాటుకుంటున్న బొమ్మల కొలువు
*మూడురోజుల పాటు బొమ్మల కొలువు.. ప్రతిరోజు ప్రత్యేక పూజలు
Mahabubabad: ప్రత్యేకతను చాటుకుంటున్న బొమ్మల కొలువు
Mahabubabad: సంక్రాంతి పండగ శోభతో తెలుగు లోగిళ్లు కళకళలాడుతున్నాయి. సంక్రాంతి సంబరాలను పట్టణ ప్రజలు రకరకాలుగా జరుపుకుంటున్నారు. ఇందులో ముఖ్యంగా బొమ్మల కొలువు ప్రత్యేకతను సంతరించుకుంటుంది. మహబూబాబాద్ పట్టణంలో సంక్రాంతి పండగను మూడ్రోజుల బొమ్మల కొలువుగా ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.