Medak: గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి
Medak: అధికారుల వేధింపులే కారణమని ఆరోపణ
Medak: గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి
Medak: మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఓ ఆర్టీసీ కండక్టర్ మృతి చెందాడు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ డిపోలో పనిచేస్తున్న భిక్షపతి నర్సాపూర్ దగ్గర గుండెపోటు రావడంతో బస్సులోనే ప్రాణాలు వదిలాడు. అయితే భిక్షపతి మరణంపై ఆందోళన చేస్తున్నారు ఆర్టీసీ జేఏసీ నాయకులు. అధికారుల వేధింపులు,డీఎం టార్గెట్ ఒత్తిడితోనే భిక్షపతి చనిపోయాడని ఆరోపిస్తున్నారు.