Shamshabad: శంషాబాద్‌లో అర్థరాత్రి కారు బీభత్సం
Shamshabad: మూడు వాహనాలను ఢీకొట్టిన మెడికల్ స్టూడెంట్
Shamshabad: శంషాబాద్‌లో అర్థరాత్రి కారు బీభత్సం
Shamshabad: శంషాబాద్‌లో అర్థరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసిన మెడికల్ స్టూడెంట్.. మూడు వాహనాలను ఢీకొట్టాడు. బాధితుల ఫిర్యాదుతో కారు నడిపిన గౌతమ్ మెహతిని అదుపులోకి తీసుకున్నారు. డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు చేసినప్పటికీ.. మద్యం సేవించినట్లు తేలలేదు. దీంతో ఏమైనా మత్తుపదార్థాలు సేవించాడా? అన్న అనుమానంతో యువకుడి నుంచి రక్తనమూనాలను తీసుకొని ల్యాబ్‌కి పంపించారు పోలీసులు.