Road Accident: టిప్పర్‌ను ఢీకొట్టిన కంటైనర్.. అక్కడికక్కడే ఇద్దరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు
Road Accident: ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన పోలీసులు
Road Accident: టిప్పర్‌ను ఢీకొట్టిన కంటైనర్.. అక్కడికక్కడే ఇద్దరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు
Road Accident: సంగారెడ్డి జిల్లా కొల్లూరు రింగ్‌రోడ్డుపై ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న టిప్పర్‌ను కంటైనర్ ఢీకొట్టింది. అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.