Medak: పారిశుద్ధ్య కార్మికులను ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి

Medak: మరో నలుగురికి తీవ్ర గాయాలు, మృతులు శాంతమ్మ, యాదమ్మగా గుర్తింపు

Update: 2022-12-24 04:01 GMT

Medak: పారిశుద్ధ్య కార్మికులను ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి

Medak: మెదక్‌ మున్సిపల్‌ ఆఫీస్‌ ఎదుట రోడ్డుప్రమాదం జరిగింది. పారిశుద్ధ్య కార్మికులపైకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు శాంతమ్మ, యాదమ్మగా గుర్తించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News