యదాద్రి భువనగిరి జాతీయ రహదారిపై..రోడ్ రోలర్‌ను ఢీ కొట్టిన లారీ
Yadadri Bhuvanagiri District: విరిగిన రోడ్ రోలర్ చక్రం, డ్రైవర్ తలకు తీవ్రగాయాలు
యదాద్రి భువనగిరి జాతీయ రహదారిపై..రోడ్ రోలర్‌ను ఢీ కొట్టిన లారీ
Yadadri Bhuvanagiri District: యాదాద్రి భువనగిరి జిల్లా ధర్మోజిగూడెం జాతీయ రహదారిపై వెళ్తున్న రోడ్ రోలర్‌ను వెనక నుండి లారీ ఢీ కొట్టింది. దీంతో రోడ్ రోలర్ ముందు చక్రం విరిగి పల్టీ కొట్టింది. రోడ్ రోలర్ డ్రైవర్ తలకు గాయాలవ్వడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్రేన్ సహాయంతో రోడ్ రోలర్‌ను పక్కకు జరిపి వాహనాలకు రోడ్ క్లియర్ చేశారు.