Medchal: మేడ్చల్ జిల్లా ప్రతాప సింగారం వద్ద రోడ్డుప్రమాదం
Medchal: అక్కడికక్కడే ఇద్దరు విద్యార్థులు మృతి
Medchal: మేడ్చల్ జిల్లా ప్రతాప సింగారం వద్ద రోడ్డుప్రమాదం
Medchal: మేడ్చల్ జిల్లా ప్రతాప సింగారం వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఓ బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు బోడుప్పల్‌కు చెందిన భూమా సాయి, అనితగా గుర్తించారు. ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో విద్యార్థులు చదువుతున్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.