Revanth Reddy: మంత్రి కేటీఆర్‌పై రేవంత్‌రెడ్డి ట్వీట్
Revanth Reddy: లేని ఉద్యోగాలు ఇచ్చినట్లు చూపిస్తున్నారని.
Revanth Reddy: మంత్రి కేటీఆర్‌పై రేవంత్‌రెడ్డి ట్వీట్
Revanth Reddy: తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి... మంత్రి కేటీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ మానిఫ్యులేటర్ అంటూ ట్వీట్టర్ వేదికగా మండిపడ్డారు. లేని ఉద్యోగాలు ఇచ్చినట్లు చూపిస్తున్నారని.. ఆర్టీఐ ద్వారా రుజువైందని పద్మనాభరెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు. మరో డ్రామాను తెలంగాణ ప్రజలు అర్ధం చేసుకోవాలంటూ ట్వీట్ చేశారు రేవంత్‌రెడ్డి.