Siddipet: నేడు తొగుట మండలంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటన
Siddipet: దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటన నేపథ్యంలో తొగుటలో బిఆర్ఎస్ శ్రేణుల సందడి.
Siddipet: నేడు తొగుట మండలంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటన
సిద్దిపేట జిల్లా: తొగుట మండలంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు పర్యటించనున్నారు.. మధ్యాహ్నం 3 గంటలకు లింగాపూర్ లో జరుగుతున్న కేపిఆర్ క్రికెట్ టోర్నమెంట్ లో విజేతులకు బహుమతులు అందించడం జరుగుతుంది 4 గంటలకు జప్తి లింగారెడ్డిపల్లిలో జరుగుతున్న మహంకాలమ్మ దేవాలయం లో ప్రతిష్ట మహోత్సవాలలో పాల్గొనడం జరుగుతుంది.. కావున ఈ కార్యక్రమానికి మండలంలోని గౌరవ సర్పంచులు, ఉప సర్పంచ్ లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మీడియా మిత్రులు పెద్ద ఎత్తున తరలివొచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాము.