Hyderabad: మ్యూజిక్ కన్సర్ట్‌లో ఈగల్ కన్ను.. 6 మందికి డ్రగ్స్ పాజిటివ్!

Hyderabad: హైదరాబాద్ తారామతి రిసార్ట్‌లో ఈగల్ టీమ్ మెరుపు దాడులు. మ్యూజిక్ కన్సర్ట్‌లో డ్రగ్స్ తీసుకున్న ఆరుగురు అరెస్ట్. డీఎస్పీ బిక్షపతి నేతృత్వంలో తనిఖీలు.

Update: 2026-04-05 01:25 GMT

Hyderabad: మ్యూజిక్ కన్సర్ట్‌లో ఈగల్ కన్ను.. 6 మందికి డ్రగ్స్ పాజిటివ్!

హైదరాబాద్: గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని తారామతి రిసార్ట్ లో మ్యూజిక్ కన్సర్ట్ జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా ఈగల్ టీమ్ అక్కడికి చేరుకుని డ్రగ్స్ పరీక్షలు నిర్వహించింది. మొత్తం 36 మందికి పరీక్షలు చేయగా, 6 మందికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో ఐదుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. Dsp బిక్షపతి, dsp మధుమోహన్ రెడ్డి, ఈగల్ టీం ఈ దాడుల్లో పాల్గొన్నారు.

Tags:    

Similar News