అప్పుడు హామీ ఇచ్చి.. ఇప్పుడు నెరవేర్చిన రేవంత్‌రెడ్డి
Revanth Reddy: తెలంగాణ నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్‌రెడ్డి రెండు హామీలా ఫైల్పై పై సంతకాలు చేశారు.
Revanth Reddy: అప్పుడు హామీ ఇచ్చి.. ఇప్పుడు నెరవేర్చిన రేవంత్‌రెడ్డి
Revanth Reddy: Revanth Reddy: తెలంగాణ నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్‌రెడ్డి రెండు హామీలా ఫైల్పై పై సంతకాలు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారంటీల ఫైల్పై పై ఆయన తొలి సంతకం చేశారు. తాను గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ దివ్యాంగురాలు రజినీకి ఉద్యోగ నియామక ఉత్తర్వులపై రెండో సంతకం చేశారు.