Revanth Reddy: తెలంగాణ త్యాగాల విలువ, పోరాట స్ఫూర్తిని కించపరిచేలా.. ప్రధాని మోడీ మాట్లాడటం ఘోరం
Revanth Reddy: రాహుల్ గాంధీ, మోడీ వ్యాఖ్యలను తిప్పికొట్టారు
Revanth Reddy: తెలంగాణ త్యాగాల విలువ, పోరాట స్ఫూర్తిని కించపరిచేలా.. ప్రధాని మోడీ మాట్లాడటం ఘోరం
Revanth Reddy: తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ట్విట్టర్‌లో స్పందించారు. తెలంగాణ త్యాగాల విలువ, పోరాట స్ఫూర్తిని కించపరిచేలా మోడీ మాట్లాడటం ఘోరమని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన పార్టీగా తెలంగాణ గుండె చప్పుడు కాంగ్రెస్ పార్టీకి తెలుసుకాబట్టే రాహుల్ గాంధీ, మోడీ వ్యాఖ్యలను తిప్పికొట్టారని రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు. మనం బీజేపీని తరిమికొడదామని ఆయన ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు.