Revanth Reddy: కరీంనగర్ గాంధారిలో రేవంత్‌రెడ్డి నిరసన దీక్ష
Revanth Reddy: ఉ. 10 గంటల నుంచి సా. 5 గంటల వరకు రేవంత్ దీక్ష
Revanth Reddy: కరీంనగర్ గాంధారిలో రేవంత్‌రెడ్డి నిరసన దీక్ష
Revanth Reddy: కామారెడ్డి జిల్లా -గాంధారి మండల కేంద్రంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిరుద్యోగ నిరసన దీక్ష చేయనున్నారు. జువ్వాడి గేట్ నుంచి గాంధారి శివాజీ చౌక్ వరకు పాదయాత్రగా వెళ్లనున్న రేవంత్..ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శివాజీ చౌక్ వద్ద దీక్ష చేయనున్నారు. TSPSC పేపర్ లీక్ వ్యవహారంపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జ్‌తో విచారణ చేయించాలని డిమాండ్‌తో రేవంత్ దీక్షకు పూనుకున్నారు. కాగా TSPSC పేపర్ లీకేజీపై తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలకు పిలుపునిచ్చింది. అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలకు, దిష్టిబొమ్మల దగ్ధానికి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.