Revanth Reddy: తెలంగాణ గురించి మాట్లాడి ఆయన హోదాను ఆయనే తగ్గించుకున్నారు
Revanth Reddy: ఉద్యమాల ద్వారా ప్రధాని కాలేదు.. మేనేజమెంట్ ద్వారా ప్రధాని అయ్యారు
Revanth Reddy: తెలంగాణ గురించి మాట్లాడి ఆయన హోదాను ఆయనే తగ్గించుకున్నారు
Revanth Reddy: రాజ్యసభలో ప్రధాని మోడీ మాట్లాడిన తీరు ఆయన హోదాకు తగదన్నారు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రధాని హోదాలో ఉన్న మోడీ ఓ సాధారణ కార్యకర్తలాగా తెలంగాణ గురించి మాట్లాడడం సరైంది కాదన్నారు. తెలంగాణ విభజన గురించి మాట్లాడి ఆయన హోదాను ఆయనే తగ్గించుకున్నట్లు ఉందన్నారు రేవంత్ రెడ్డి. దేశ ప్రధానిగా అన్ని రాష్ట్రాలను సమంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు రేవంత్ రెడ్డి. ఉద్యమాల ద్వారా మోడీ ప్రధాని కాలేదని మేనేజ్‌మెంట్ ద్వారా ప్రధాని అయ్యారని రేవంత్ విమర్శించారు.