Revanth Reddy: కేసీఆర్ దమ్ముంటే గజ్వేల్ నుంచి పోటీ చేయాలి
Revanth Reddy: సిట్టింగ్‌లకు సీట్లు ఇచ్చి సత్తా నిరూపించుకోవాలి
Revanth Reddy: కేసీఆర్ దమ్ముంటే గజ్వేల్ నుంచి పోటీ చేయాలి
Revanth Reddy: తెలంగాణలో పవర్ వార్ కొనసాగుతోంది. విద్యుత్‌పై హరీశ్రావు రెఫరెండం సవాల్ ను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వీకరించారు. 3,500 సబ్ స్టేషన్‌లలో ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. ప్రతి సబ్ స్టేషన్ వద్ద రెఫరెండానికి సిద్ధమని చెప్పారు. కేసీఆర్ దమ్ముంటే గజ్వేల్ నుంచి పోటీ చేయాలని డిమాండ్ చేశారు. సిట్టింగ్‌లకు సీట్లు ఇచ్చి మగాళ్లని నిరూపించుకోవాలని రేవంత్ వ్యాఖ్యానించారు.