Renuka Chowdhury: ప్రశ్నాపత్రాలనే కాపాడలేని వారు రాష్ట్రాన్ని ఎలా కాపాడతారు?
Renuka Chowdhury: కోట నీలిమను గెలిపిస్తే విజన్‌తో సనత్ నగర్‌ను అభివృద్ధి చేస్తారు
Renuka Chowdhury: ప్రశ్నాపత్రాలనే కాపాడలేని వారు రాష్ట్రాన్ని ఎలా కాపాడతారు?
Renuka Chowdhury: ప్రశ్నాపత్రాలనే కాపాడలేని వారు రాష్ట్రాన్ని ఎలా కాపాడతారని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ప్రశ్నించారు. సనత్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థి కోట నీలిమకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు రేణుకా చౌదరి. జెక్కాలనీ గాంధీ విగ్రహం దగ్గర కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ప్రభుత్వం మిషన్ భగీరథ పేరిట కమిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టిందని ఆరోపించారు రేణుకా చౌదరి. గత ఎన్నికల్లో మంత్రి తలసాని నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు నెరవేరలేదన్నారు. చదువుకున్న అభ్యర్థి కోట నీలిమను గెలిపిస్తే విజన్‌తో సనత్ నగర్‌ను అభివృద్ధి చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా కోట నీలిమ గెలిస్తే చేపట్టబోయే అభివృద్ధి పనుల కరపత్రాన్ని రేణుకాచౌదరి ఆవిష్కరించారు.