Tamilisai: తెలంగాణ రాజ్‌భవన్‌లో రాఖీ పౌర్ణమి వేడుకలు.. సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న గవర్నర్ తమిళిసై
Tamilisai: రాఖీ ఫర్ సోల్జర్స్ పేరిట కార్యక్రమం ఏర్పాటు
Tamilisai: తెలంగాణ రాజ్‌భవన్‌లో రాఖీ పౌర్ణమి వేడుకలు.. సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న గవర్నర్ తమిళిసై
Tamilisai: తెలంగాణ రాజ్‌భవన్‌లో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాఖీ ఫర్ సోల్జర్స్ పేరిట ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. సంస్కృతి ఫౌండేషన్, రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాఖీ ఫర్ సోల్జర్స్ కార్యక్రమంలో ఆర్మీ ఫోర్స్ సోల్జర్స్, విద్యార్థులు పాల్గొన్నారు. రాజ్ భవన్ లో నిర్వహించిన రాఖీ ఫర్ సోల్జర్స్ ఎంతో ముఖ్యమైన కార్యక్రమం అన్నారు గవర్నర్ తమిళిసై. కార్యక్రమంలో పాల్గొన్నందుకు తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. దేశంలో ఎన్నో సంస్కృతులు.. మరెన్నో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ అందరం కలిసి మెలిసి ఉంటున్నామని చెప్పారు. అన్నాచెళ్లెల్ల అనుబంధం ఎంతో ఆత్మీయమైందని చెప్పారు.