CM KCR: ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఘ‌నంగా ర‌క్షా బంధ‌న్ వేడుక‌లు.. సీఎం కేసీఆర్‌కు రాఖీ క‌ట్టిన తోబుట్టువులు

CM KCR: సీఎం కేసీఆర్ కు రాఖీ కట్టిన తోబుట్టువులు

Update: 2023-08-31 10:02 GMT

CM KCR: ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఘ‌నంగా ర‌క్షా బంధ‌న్ వేడుక‌లు.. సీఎం కేసీఆర్‌కు రాఖీ క‌ట్టిన తోబుట్టువులు

CM KCR: రక్షాబంధన్ వేడుకలు ప్రగతిభవన్‌లో ఘనంగా జరిగాయి. రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా సీఎం కే.చంద్రశేఖర్ రావుకు ఆయన అక్కలు, చెల్లెలు రాఖీలు కట్టి రాఖీ పండుగ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అక్కలు లక్ష్మీబాయి, జయమ్మ, లలితమ్మ, చెల్లెలు వినోదమ్మ తమ సోదరునికి రాఖీ కట్టి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వారికి పాదాభివందనాలు చేసి ఆశీర్వాదాలు అందుకున్నారు.

Tags:    

Similar News