Rajgopal Reddy: బీఆర్ఎస్ వాళ్లు ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉన్నారు
Rajgopal Reddy: తెలంగాణ ప్రజలు చెంపచెల్లుమనిపించేలా సమాధానం ఇచ్చారు
Rajgopal Reddy: బీఆర్ఎస్ వాళ్లు ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉన్నారు
Rajgopal Reddy: బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికీ అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉన్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి. తెలంగాణ ప్రజలు చెంప చెల్లుమనిపించేలా సమాధానామిచ్చినా వారి తీరులో మార్పురాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ ఇంకా అహంకార ధోరణితోనే మాట్లాడుతున్నారని ఆరోపించారు. సీనియర్ నాయకుడైన కడియం శ్రీహరి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కేబినెట్‌లో తనకు అవకాశం ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం చూసుకుంటుందన్నారు.