Weather Report: తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్.. రాష్ట్రానికి రైన్ అలర్ట్ జారీ
Weather Report: మరో నాలుగు రోజుల్లో రాష్ట్రంలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు
Weather Report: తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్.. రాష్ట్రానికి రైన్ అలర్ట్ జారీ
Weather Report: గత కొంతకాలంగా ఎండలతో ఉడికిపోతున్న తెలంగాణకు గుడ్‌న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. తెలంగాణకు రైన్ అలెర్ట్ జారీ చేసింది. మరో నాలుగు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఉత్తర తెలంగాణలో పలుచోట్ల వర్షాలు పడుతాయంటున్న హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణితో మా ప్రతినిధి సుప్రియ ఫేస్ టు ఫేస్..