Rahul Sipligunj: అసలు పబ్ లో జరిగింది ఇదే..
Rahul Sipligunj: డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. పట్టుబడ్డవారిలో చాలా మంది ప్రముఖులు ఉన్నారనే చర్చ జరుగుతోంది.
Rahul Sipligunj: అసలు పబ్ లో జరిగింది ఇదే..
Rahul Sipligunj: డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. పట్టుబడ్డవారిలో చాలా మంది ప్రముఖులు ఉన్నారనే చర్చ జరుగుతోంది. తాను నైట్ రైడింగ్ జరిగిన పబ్‌లో ఉన్నానన్నారు రాహుల్ సిప్లిగంజ్. ఫ్యామిలీతో పాటు వెళ్లానని ఆ సమయంలో 150 మంది వరకు పబ్‌లో ఉన్నారని చెప్పారు రాహుల్ సిప్లిగంజ్.
పోలీసులు రావడంతోనే పబ్ సమయం ముగిసినా ఎందుకు ఉన్నారంటూ ప్రశ్నించారంటూ గుర్తు చేశారు. అయితే పబ్‌లో ఎంతమంది డ్రగ్స్ తీసుకున్నారో తెలియదు కానీ.. తాను మాత్రం ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదన్నారు. తాను హైదరాబాద్ డ్రగ్స్ ఫ్రీ ప్రచారంలో పాల్గొన్నానని.. పోలీసులకు పూర్తిగా సహకరిస్తామన్నారు సింగర్ రాహుల్ సిప్లిగంజ్.