Telangana Assembly Sessions: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. 'తెలుగు'లో ప్రసంగించిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా!
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ శివప్రసాద్ శుక్లా తెలుగులో ప్రసంగించారు.
Telangana Assembly Sessions: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. 'తెలుగు'లో ప్రసంగించిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా!
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ శివప్రసాద్ శుక్లా తెలుగులో ప్రసంగించారు. తెలంగాణ పురోగతిలో ప్రతిపౌరుడు భాగస్వామ్యులు కావాలని గవర్నర్ పిలుపునిచ్చారు. దేశానికి దిక్సూచిగా తెలంగాణ నిలుస్తుందన్నారు.
2047నాటికి తెలంగాణ రైజింగ్ దిశగా అడుగులు వేస్తున్నామని ప్రసంగంలో తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థ లక్ష్యం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని గవర్నర్ శివప్రసాద్ శుక్లా వెల్లడించారు.