Rahul Gandhi: బీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్ల సర్కార్
Rahul Gandhi: తెలంగాణలో రాబోయేది అసలైన ప్రజల ప్రభుత్వం
Rahul Gandhi: బీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్ల సర్కార్
Rahul Gandhi: దళితబంధ పథకంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కమీషన్లు తీసుకుంటున్నారని రాహుల్ గాంధీ అన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. తమ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నుంచే దళితబంధు పథకం కాపీ కొట్టారని ఆరోపించారు. తెలంగాణలో ఇప్పటిదాకా ప్రజల పాలన పేరుతో కుటుంబ పాలన సాగిందని.. రాబోయే పదేళ్లు కాంగ్రెస్ హయాంలో అసలైన ప్రజల పాలన రాబోతుందని అన్నారు.