మహబూబ్‌నగర్‌లో కొనసాగుతున్న రాహుల్ పాదయాత్ర
Bharat Jodo Yatra: రాహుల్ గాంధీకి స్వాగతం పలుకుతున్న వేలాది మంది జనం
మహబూబ్‌నగర్‌లో కొనసాగుతున్న రాహుల్ పాదయాత్ర
Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ పాదయాత్రను విజయవంతం చేసేందుకు ప్రతి కాంగ్రెస్ నేత కృషి చేస్తున్నారు. వేలాది మంది జనాలతో రాహుల్ గాంధీకి స్వాగతం పలికేందుకు ఆయా నియోజకవర్గంలోని నేతలు భారీ జనసమీకరణ చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకునేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ప్రారంభించారని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ ఇంఛార్జ్ వీర్లపల్లి శంకర్ తెలిపారు.