Amit Shah-PV Sindhu: కేంద్ర హోమంత్రి అమిత్‌ షాను కలిసిన పీవీ సింధు

Amit Shah-PV Sindhu: సింధు క్రీడా ప్రతిభను చూసి దేశం గర్విస్తోందని అమిత్‌ షా ట్వీట్‌

Update: 2023-09-17 02:19 GMT

Amit Shah-PV Sindhu: కేంద్ర హోమంత్రి అమిత్‌ షాను కలిసిన పీవీ సింధు

Amit Shah-PV Sindhu: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు కలిశారు. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు శనివారం రాత్రి అమిత్‌ షా హైదరాబాద్‌ విచ్చేశారు. ఈ సందర్భంగా అమిత్‌ షాతో పీవీ సింధు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈమేరకు అమిత్‌ షా ట్వీట్‌ చేశారు. సింధు క్రీడా ప్రతిభను చూసి దేశం గర్విస్తోందన్నారు. ఆమె నిబద్ధత, కృషి అంకితభావం యువతరానికి స్ఫూర్తి అని అమిత్‌ షా కొనియాడారు.

Tags:    

Similar News