Puvvada Ajay Kumar: కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్

Puvvada Ajay Kumar: కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి

Update: 2023-02-07 07:32 GMT

Puvvada Ajay Kumar: కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్

Puvvada Ajay Kumar: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు మంత్రి పువ్వాడ అజయ్. ఖమ్మం 44 వ డివిజన్ రామదాస్ కళాక్షేత్రంలో మంత్రి పువ్వాడ రెండవ విడత కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని అంధత్వం లేని తెలంగాణ కోసమే కంటి వెలుగు కార్యక్రమం చేపట్టామని, మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. 

Tags:    

Similar News