Puvvada Ajay Kumar: తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై దృష్టిసారిస్తున్నాం
Puvvada Ajay Kumar: అందరికి ఉపాధి కల్పిస్తూ, తెలంగాణ ఫలితాలు సాధిస్తోంది
Puvvada Ajay Kumar: తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై దృష్టిసారిస్తున్నాం
Puvvada Ajay Kumar: స్వరాష్ట్రం సాధించాక బెంగళూరుకు ధీటుగా అన్ని రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తూ తెలంగాణ రాష్ట్రం మెరుగైన ఫలితాలు సాధిస్తోందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మం ఎస్బిఐటీ కళాశాలలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళ కు అనూహ్య స్పందన లభించింది. తెలంగాణలో నిరుద్యోగ సమస్యను లేకుండా చేసేందుకు అన్ని రకాల విదేశీ కంపెనీలను తెలంగాణకు ఆహ్వానిస్తున్నామని మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు.