TS High Court: పబ్బులపై ఇవాళ తెలంగాణ హైకోర్టులో మరోసారి విచారణ
TS High Court: రాత్రి 10 గంటల తర్వాత డీజేకు అనుమతి లేదని గతంలో ఆదేశాలు
TS High Court: పబ్బులపై ఇవాళ తెలంగాణ హైకోర్టులో మరోసారి విచారణ
TS High Court: పబ్స్‌పై తెలంగాణ హైకోర్టులో మరోసారి విచారణ జరుగనుంది. గత విచారణలో భాగంగా..రాత్రి 10 గంటల తర్వాత డీజేకు అనుమతి లేదన్న హైకోర్టు..నగరంలో ఉన్న ముగ్గురు కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఆయా పీఎస్‌ల పరిధిలో ఉన్న పబ్బులు, వాటికి సంబంధించిన అనుమతుల నివేదికను కోర్టుకు సమర్పించాలన్న ఆదేశాల మేరకు ఇవాళ రిపోర్టును సమర్పించనున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు..హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసేందుకు ఎక్సైజ్‌శాఖ. GHMC శాఖలు సిద్ధమవుతున్నాయి. పబ్బులపై ఇవాళ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
hmtv బతుకమ్మ పాట 2022 కోసం ఇక్కడ క్లిక్ చేయండి