Priyanka Gandhi: పాలేరులో ప్రియాంక గాంధీ రోడ్ షోలో
Priyanka Gandhi: కార్యకర్తల్లో కొత్త జోష్ నింపిన ప్రియాంక గాంధీ
Priyanka Gandhi: పాలేరులో ప్రియాంక గాంధీ రోడ్ షోలో
Priyanka Gandhi: పాలేరు నియోజకవర్గంలో ప్రియాంక గాంధీ భారీ ర్యాలీ రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో లంబాడ మహిళలతో సంప్రదాయ నృత్యంలో పాల్గొన్నారు. ప్రచార రథంపేనే చేతులు ఊపుతూ.. ప్రజలకు అభివాదం చేస్తూ.. పలకరించారు. ప్రియాంక గాంధీ ప్రచారం ఆటపాటలతో సరికొత్త ఊపు తీసుకొచ్చింది. కార్యకర్తల్లో మరింత జోష్ పెంచింది. మహిళలు, యువతే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించకున్నారని ప్రియాంక గాంధీ అన్నారు. కానీ.. పదేళ్లుగా.. బీఆర్ఎస్ తెచ్చుకున్న రాష్ట్రాన్ని నాశనం చేసిందని ప్రియాంక గాంధీ ఆరోపించారు.